Sunday, October 6, 2019

కెనడాలో ఘనంగా తెలంగాణ బతుకమ్మ సంబరాలు

టొరంటో: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కెనడాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. టీడీఎఫ్ కెనడా సాంస్కృతిక విభాగమైన ‘తంగేడు' ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో(బ్రామ్జన్) నగరంలోని డేవిడ్ సుజుకీ స్కూల్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Orh8zp

Related Posts:

0 comments:

Post a Comment