Tuesday, October 1, 2019

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం లేని కాంగ్రెస్, విజయం ఎలా సాధిస్తుంది...? కేటీఆర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయో నావ అంటూ అభివర్ణించారు. అలాంటీ కాంగ్రెస్‌కు ప్రజులు ఎవరు ఒటు వేయరని అన్నారు. ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన బీజేపీ, టీడీపీలను ప్రజలు పెద్దగా ఆదరించరని ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ofZQu0

0 comments:

Post a Comment