Thursday, October 3, 2019

పాకిస్తాన్ వెళ్లడానికి సిద్ధపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్: వచ్చేెనెల ప్రయాణం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ త్వరలో పాకిస్తాన్ కు వెళ్లనున్నారు. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ విజ్ఞప్తిని తోసి పుచ్చిన ఆయన..తాజాగా ఆ దేశానికి వెళ్లడానికి అంగీకరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pED8g3

0 comments:

Post a Comment