ఆర్టీసీ కార్మికుల సమస్యపై తానే స్వయంగా సీఎం కేసీఆర్‌తో సమావేశమై, ప్రత్యేకంగా చర్చిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించని పక్షంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టే కార్యచరణకు తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ అంటే తనకు ఎనలేని గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34m2AFZ
Thursday, October 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment