Sunday, October 13, 2019

విద్యార్థులు సమ్మెలో భాగస్వామ్యం కాకుండా... సెలవుల పొడగింపు : లక్ష్మణ్

ఆర్టీసీ సమ్మెలో విద్యార్థులు కూడ పాల్గోంటారనే కుట్రతోనే ప్రభుత్వం సెలవులు పొడగించిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ ఆరోపించారు.కేసీఆర్ మూర్ఠపు నిర్ణయాలతోనే సమ్మె ఉదృతం అవుతోందని అన్నారు. ఆర్టీసీ బలోపేతానికి ఇప్పటివరకు ఎలాంటీ నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులను ఇంటికి పిలిపించుకుని మాట్లాడిన సీఎం ఆర్టీసీ కార్మికులను ఎందుకు విస్మరించారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OKmne2

0 comments:

Post a Comment