Thursday, October 24, 2019

కర్తాపూర్‌కు లైన్ క్లియర్: భక్తులు తమతో ఇవి మాత్రమే తీసుకెళ్లొచ్చు..!

కర్తాపూర్ కారిడార్‌పై భారత్ పాకిస్తాన్‌లు సంతకాలు పూర్తి చేశాయి.భారత్‌లోని సిక్కు భక్తులు కర్తాపూర్‌లోని పవిత్రమైన దర్బార్ ఆలయంను సందర్శించేందుకు ఈ సంతకాలతో మార్గం సుగుమమైంది. భారత్ నుంచి వచ్చే భక్తులకు లంగర్ (కిచెన్)తో సహా అన్ని ఏర్పాట్లు చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి భక్తుడికి 20 డాలర్ల సర్వీస్ ఛార్జ్‌ను పాకిస్తాన్ విధించింది. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pRuTgU

Related Posts:

0 comments:

Post a Comment