Tuesday, October 29, 2019

స్మగ్లర్‌గా మారిన ఎయిర్‌హోస్టెస్..! బంగారం ఎందులో తెచ్చిందో తెలుసా...?

బంగారం స్మగ్లింగ్ అనేది ఓ సమస్యగా మారిపోయింది. ఇప్పటికే భారత్ ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న సంధర్భంలో పన్నులు లేకుండా బంగారాన్ని విదేశాల నుండి తీసుకువచ్చే స్మగ్లర్లు రకరకాల రూపాల్లో బంగారాన్ని తీసుకువస్తున్నారు. విమానాశ్రాయాల్లో ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికి అధికారులకు దొరక కుండా వింత పద్దతుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. దీంతో కొంతమంది బంగారాన్ని కరిగించి తెస్తుంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MVCW59

0 comments:

Post a Comment