Wednesday, October 23, 2019

రైల్ వీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు: 192 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

కర్నాటకలోని రైల్ వీల్ ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్. టర్నర్, ఎలక్ట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులు పోస్టు ద్వారా చేరేందుకు చివరి తేదీ నవంబర్ 15, 2019. సంస్థ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32I92qu

0 comments:

Post a Comment