Saturday, September 21, 2019

బంగారు తెలంగాణ తెస్తానని.. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు.. కేసీఆర్‌పై ఉత్తమ్ ఫైర్

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర లోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు.. తెలంగాణ లో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఇక మళ్ళీ ఎన్నికల హోరు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30DWqiv

0 comments:

Post a Comment