Saturday, September 21, 2019

Chandrayaan-2 : రోజులు ముగిశాయి...విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు ఆవిరైనట్లే..!

ఇస్రో చంద్రుడిపైకి ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో ట్రాక్ తప్పింది. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ ఇస్రోకు ఎలాంటి సంకేతాలు పంపలేదు. ఇక విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్లు గుర్తించారు. విక్రమ్ ల్యాండర్ ఉత్తర ధృవంలో ఉన్నట్లు ఆర్బిటార్ గుర్తించింది. ఇక ఆ తర్వాత మరో 14 రోజుల సమయం ఉండటంతో శాస్త్రవేత్తలు ల్యాండర్‌తో సంబంధాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AMgCUZ

Related Posts:

0 comments:

Post a Comment