Tuesday, September 24, 2019

గోదావరి నీళ్లను కృష్ణానదిలోకి తరలించడం మంచిదే, కాని...

కృష్ణానదిలోకి గోదావరి నీళ్ళను మళ్లించడం, మంచి నిర్ణయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అయితే ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. గత రెండు రోజులుగా సీపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక దేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mUQZ0p

Related Posts:

0 comments:

Post a Comment