Thursday, September 5, 2019

చిదంబరం వర్సెస్ అమిత్ షా.. కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఇద్దరిదీ ఒకే దారి..!

ఢిల్లీ : చిదంబరం వర్సెస్ అమిత్ షా. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన చిదంబరం అప్పట్లో అమిత్ షా ను టార్గెట్ చేశారనే వాదనలున్నాయి. 2005లో అప్పటి గుజరాత్ మంత్రిగా పనిచేసిన ఇప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను సీబీఐ విచారించింది. సోహ్రాబుద్దీన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32vYDh4

0 comments:

Post a Comment