న్యూఢిల్లీ : ఒకే దేశం, ఒకే మతం, ఒకే భాష అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఒకే భాష పేరుతో జాతీయ భాష హిందీని ప్రమోట్ చేయాలని కోరారు. దీంతో అంతర్జాతీయంగా కూడా దేశానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హిందీ దివాస్ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దక్షిణాదిలో చిచ్చురేపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AgN4hN
అగ్గిరాజేసిన అమిత్ షా ఒకే భాష కామెంట్స్.. ఒంటికాలిపై లేచిన స్టాలిన్, కుమారస్వామి
Related Posts:
ప్రయాగ్రాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదంప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్… Read More
నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాం, కాపాడుకునేందుకు ఏమైనా చేసుకో: కేజ్రీవాల్ ఆఫీస్కు బెదిరింపు మెయిల్న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూతురుకు సెక్యూరిటీని కల్పించారు. ఈ మెయిల్ ద్వారా ఆమెను కిడ్నాప్ చేస్తామని బె… Read More
హిందువులు ముస్లింల మధ్య చిచ్చుపెట్టే రాజకీయానేతలను ఏం చేయాలో చెప్పిన మంత్రిహిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయనాయకులను మంటల్లోకి వేసి కాల్చాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుహెల్దేవ్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక… Read More
మకర సంక్రాంతి 14న కదా, మరి 15న ఎందుకు చేస్తున్నాం: శాస్త్రం ఏమి చెబుతోంది ?ఖగోళ పరంగా మకర సంక్రాతి అనేది ప్రకృతి పండగ. సూర్యుడు ప్రచండ తేజోవంతుడైన తన దివ్యకాంతులతో ప్రకాశిస్తూ ప్రత్యేక క్రాంతిని ఇస్తూ ప్రకృతిలో నూతన తేజముతో క… Read More
రేపే భోగి పండుగ, విశిష్టత ఇదీ: అన్ని పండుగలకు, సంక్రాంతికి తేడా ఇదేమనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జ… Read More
0 comments:
Post a Comment