Monday, September 2, 2019

యూకేలో హిట్ అండ్ రన్: భారత సంతతి వ్యక్తి మృతి

లండన్: బర్మింగ్‌హామ్ సమీపంలోని హ్యాండ్స్‌వర్త్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి సంతతికి చెందిన 29ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. రోడ్డు దాటుతున్న సమయంలో ఓ కారు వచ్చి ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. తొలిసారి: కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్ గత కొంత కాలంగా యూకేలో నివసిస్తున్న 29ఏళ్ల రాజేష్ చంద్.. శనివారం తెల్లవారుజామున

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32vfFMD

Related Posts:

0 comments:

Post a Comment