Thursday, September 26, 2019

శ్రీకళారెడ్డికి షాక్: హుజూర్ నగర్‌లో బీజీపీ అభ్యర్దిగా తెరపైకి కొత్త అభ్యర్థి!

తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేసింది. ఇప్పటి వరకు బీజేపీ నుండి శ్రీకళారెడ్డి బరిలోకి దిగుతారంటూ ప్రచారం సాగింది. అయితే అనేక తర్జన భర్జనల తరువాత పార్టీ అభ్యర్దిని ఖరారు చేసారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం అభ్యర్ధిని ఎంపిక చేసింది. హుజూర్ నగర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mR5qTg

0 comments:

Post a Comment