Friday, September 20, 2019

రేవంత్ రెడ్డి చుట్టూ ఏం జరుగుతోంది..? టీడిపిలో జరిగినట్టే కాంగ్రెస్ లో కూడా జరుగుతోందా..?

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నిన్నటివరకూ పీసిసి పగ్గాలు రేవంత్ రెడ్డికి అదిష్టానం పక్కాగా అప్పగించే అవకాశాలు ఉన్నాయని పెద్దయెత్తు ప్రచారం జరిగింది. ఏఐసిసి మాజీ అధినేత రాహుల్ గాంధీ తో ఉన్న సత్సంబంధాలు కూడా రేవంత్ రెడ్డి గ్రాఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Np0EIH

Related Posts:

0 comments:

Post a Comment