న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తీహర్ జైలుకు వెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు మరోసారి రిమాండ్‌కు ఇచ్చింది. ఈ నెల 19 వరకు రిమాండ్‌లో ఉంటారని పేర్కొన్నది. దీంతోపాటు అతనిని తీహార్ జైలుకు కూడా తరలించారు. దీనిపై చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZB8a9F
Thursday, September 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment