Wednesday, September 11, 2019

డీకే అరెస్టు, ఒక్కలిగుల భారీ ధర్నా, మాజీ సీఎం ఢుమ్మా, నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు !

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఒక్కలిగ కులంలో ప్రభావంతమైన నాయకుడు డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చెయ్యడాన్ని నిరసిస్తూ బెంగళూరు నగరంలో ఒక్కలిగులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి ఈ ధర్నాకు హాజరు కాకపోవడంతో చర్చకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LJaSjJ

0 comments:

Post a Comment