ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఒప్పందాలపై పున:సమీక్ష చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. విద్యుత్ డిస్కంల నష్టానికి అధిక టారీఫ్‌లే కారణమనే రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రం వ్యతిరేకించింది. విద్యుత్ నష్టాలకు అనేక కారణాలు ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వాలు జరిపిన ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదని ఈ సంధర్భంగా స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mIvcJm
Wednesday, September 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment