Tuesday, September 10, 2019

ఏపీలో ప్రజల అంచనాలను జగన్ సర్కార్ అందుకోలేకపోయింది : మురళీధరరావు

విశాఖపట్టణం : ఏపీలో జగన్ సర్కార్ విఫలమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు. రాష్ట్రంలో వైసీపీకి ప్రజలు బ్రహారథం పట్టారు. కానీ జగన్ సర్కార్ ఆచరణలో మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదన్నారు. ఏక్‌తా అభియాన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. వామ్మో.. హస్తిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N8TS9y

0 comments:

Post a Comment