Friday, September 13, 2019

పేదల పెన్నిధి..తనయుడికి స్ఫూర్తిప్రదాత యుగంధర్ కన్నుమూత

హైదరాబాద్ : మాజీ ఐఏఎస్ అధికారి యుగంధర్ కన్నుమూశారు. యుగంధర్ కుమారుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల. ఐఏఎస్ అధికారిగా బీఎన్ యుగంధర్ కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో పలు కీలక శాఖల్లో పనిచేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా పనిచేసిన సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. బీఎన్ యుగంధర్ 1962వ బ్యాచ్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30aVce9

0 comments:

Post a Comment