Friday, September 13, 2019

చికెన్, పాలు ఒకే దగ్గర అమ్మితే మత విశ్వాసాలు దెబ్బతింటాయి : బీజేపీ ఎమ్మెల్యే

చికెన్,పాలు ఒకే దగ్గర అమ్మకూడదంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యే వింత వాదన తీసుకువచ్చాడు. ఇలా ఒకే దగ్గర రెండు అమ్మడం ద్వార మత విశ్వాశాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పాల బూతులతో పాటు చికెన్ సెంటర్లను ఒకే కౌంటర్‌లో ఏర్పాటు చేయకుండా వేర్వేరు స్థలాల్లో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మధ్యప్రదేశ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LvBPbV

0 comments:

Post a Comment