Tuesday, September 17, 2019

కోడెలను కాపాడుకోకపోగా.. విమర్శలా? ఓ వైపు కుటుంబం, మరోవైపు చంద్రబాబు.. మానసిక వేదనతోనే...

అమరావతి : కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు దూరం పెట్టడంతోనే మానసిక క్షోభకు గురై కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. విపక్షాలు ఆరోపణలు చేస్తే .. సంబంధిత వ్యక్తి స్పందించాలా ? మిగతా నేతలు మాట్లాడారా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు అన్నివిధాలా సహాయం చేసిన కోడెల శివప్రసాద్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ibug82

Related Posts:

0 comments:

Post a Comment