Monday, September 30, 2019

చేనేత బతుకమ్మ.. లండన్‌లో పూల పండుగ ధూం ధాం

లండన్ : తెలంగాణ పూల పండుగ విదేశీ గడ్డపై కొత్త సంబురాలు నింపింది. చేనేత బతుకమ్మ తెలుగింటి ఆడపడుచులను మంత్రముగ్ధులను చేసింది. లండన్‌ వేదికగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. యూకేలో స్థిరపడ్డ వెయ్యికి పైగా కుటుంబాలు ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nTB42O

0 comments:

Post a Comment