Sunday, September 29, 2019

హుజుర్‌నగర్ మాదే.. కారుదే విజయం.. ఉత్తమ్‌వి వట్టి మాటలే : మంత్రి సత్యవతి రాథోడ్

నల్గొండ : హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కారు జోరు ఇక్కడ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ పార్టీ హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేరేడు చర్లలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mQbhIz

0 comments:

Post a Comment