Wednesday, September 25, 2019

జంట నగరాల్లో దంచి కొడుతున్న వాన... అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం

జంటనగరాల్లో పలుచోట్ల వాన దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆసౌకర్యానికి గురయ్యారు. సుమారు రెండు గంటలుగా వాన కురుస్తుండడంతో విధులు ముగించుకుని ఇంటికి చేరుకునే నగరవాసులకు ఇబ్బందిగా మారింది. విపరీతమైన వర్షంతో ఎక్కడిక్కడ,ప్రయాణికులు వాహనదారులు రోడ్లపైనే నిలిచిపోయారు. ప్రధాన రోడ్లన్ని జలమయమయ్యాయి. రెండుగంటలుగా కురుస్తున్న వాననీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ndOYwB

0 comments:

Post a Comment