Tuesday, September 3, 2019

మిడ్ డే మీల్స్‌లో కూరకు బదులు ఉప్పు: వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుపైనే కేసు, అరెస్ట్!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో మధ్యాహ్నం భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటనను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టు పవన్ జైశ్వాల్‌ను, ఆయనకు సహకరించిన గ్రామ పెద్దను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫొటోలు తీసుకోవచ్చు కానీ, వీడియో ఎందుకు తీశారంటూ సంబంధిత అధికారులు సదరు జర్నలిస్టుపై ఆగ్రహం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NLbNCU

0 comments:

Post a Comment