Tuesday, September 10, 2019

ఇప్పుడు ఎలా పట్టుకుంటారు... హెల్మట్ చుట్టు ఆర్సీ,డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అంటించిన వ్యక్తి...

కొత్త ట్రాఫిక్ నిబంధనలతో ప్రజలు అందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.. కేంద్రం నూతన చట్టాన్ని తీసుకువచ్చిందే తడవుగా వెంటనే ఆ చట్టాన్ని మెజారీటి రాష్ట్రాలు హుటాహుటిన అమలు చేస్తున్నాయి. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. ఉదయం లేస్తూనే పలు ట్రాఫిక్ కూడళ్లలో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఇలా ప్రతీ రోజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A80L2p

Related Posts:

0 comments:

Post a Comment