గత రెండు రోజులుగా తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరతపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈనేపథ్యంలోనే ప్రగతి భవన్‌లో అధికారులు, మంత్రులతో సమావేశమయ్యారు. ఈనేపథ్యలోనే రాష్ట్రానికి సరిపోయో యూరియాను రెండు రోజుల్లో సరఫరా చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఇందుకోసం మంత్రులు రాత్రీపగలు మానిటర్ చేయాలని ఆదేశించారు.యూరియా కొరత ఎర్పడడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRGBVm
Friday, September 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment