శివపురి: మధ్యప్రదేశ్‌లో కులవివక్ష కోరలు చాచింది. పంచాయతీ భవనం ఎదురుగా ఉన్న రోడ్డుపై బహిర్భూమికి వెళ్లారని ఇద్దరు దళిత చిన్నారులను ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ ఘటన శివపురి జిల్లాలో చోటుచేసుకుంది. శివపురి జిల్లాలో భావకేడి గ్రామంకు ఈ ఇద్దరు చిన్నారులు చెందినవారిగా తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lsRkXT
Wednesday, September 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment