Wednesday, September 18, 2019

రేషన్ తీసుకోవటం లేదా ? అయితే మీ ఆహార భద్రతా కార్డు గోవిందా !!

తెలంగాణ రాష్ట్రంలో  రేషన్ తీసుకోని లబ్ధిదారుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడంతో చాలామంది రేషన్ బియ్యం తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆసక్తి కనబరచడం లేదు. దీంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య తగ్గడంతో, సదరు రేషన్ తీసుకోని వారిపై ఆరా తీసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBZ6ZB

0 comments:

Post a Comment