Wednesday, September 18, 2019

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్: కేంద్రం నిర్ణయంతో 11లక్షలమందికి లబ్ది

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. దసరాకు రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ అందించే కీలక నిర్ణయానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్రం తాజా నిర్ణయంతో 11 లక్షలమందికిపైగా రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32NUpS7

0 comments:

Post a Comment