Monday, September 16, 2019

74 ఏళ్ల నవ యువకుడిని: తీహార్ జైలులో చిదంబరం పుట్టినరోజు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక, హోం శాఖల మాజీ మంత్రి పీ చిదంబరం గురువారం తీహార్ కేంద్ర కారాగారంలో తన 74వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం కొద్దిరోజులుగా తీహార్ జైలులో విచరణను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. జన్మదినం సందర్భంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M1xGLU

Related Posts:

0 comments:

Post a Comment