తూర్పు గోదావరి : గోదావరి నదిలో లాంచీ మునక కలకలం రేపుతోంది. 62 మంది పర్యాటకులతో పాపికొండలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. అందులో 15 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే మిగతా 42 మంది కోసం మాత్రం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో సేఫ్‌గా బయటపడ్డవారు లైఫ్ జాకెట్లు వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYTdZt
Sunday, September 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment