Monday, September 9, 2019

ఈ నెల 20 లోపు ఫలితాలు: మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు: బదిలీలు ఉంటాయి..!!

గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం అన్నారు. మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఒక రికార్డు అన్నారు. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. ఆరు రోజుల పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HWMolM

0 comments:

Post a Comment