Sunday, September 8, 2019

చంద్రయాన్2 విఫలం కాలేదు!: విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తోంది? 95శాతం విజయవంతమేనా?

బెంగళూరు: చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే ముందు 15 నిమిషాలే అత్యంత భయంకరమైనవని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, అంతా చక్కగా సాగుతుందనుకున్న తరుణంలో విక్రమ్ ల్యాండ్ నుంచి సంకేతాలు తెగిపోవడం శాస్త్రవేత్తలకు నిద్రలేని రాత్రులని మిగిల్చింది. చంద్రయాన్ 2 విజయవంతం కావాలని దేశ ప్రధాని నుంచి దేశంలోని ప్రతీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKLggm

0 comments:

Post a Comment