Wednesday, September 4, 2019

19కి చేరిన గురుదాస్‌పూర్ పేలుడు మృతుల సంఖ్య.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సంతాపం

గురు‌దాస్‌పూర్ : సాయంత్రం 4 గంటలు .. నిశ్శబ్ద వాతావరణం ... ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో గల బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఏం జరిగిందో అని చూసేలేపే పదుల సంఖ్యలో కార్మికులు విగతజీవులుగా పడి ఉన్నారు. మరికొందరు తీవ్రగాయాపడ్డారు. గాయపడ్డవారి హహకారాలతో ఆ ప్రాంతం మిన్నంటింది. ప్రమాద వార్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LubgSS

Related Posts:

0 comments:

Post a Comment