Wednesday, September 4, 2019

డీకే శివకుమార్‌కు 10 రోజుల ఈడీ కస్టడీ

కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ను సెప్టెంబర్ 13 వరకు ఈడీ కస్టడీలో కొనసాగించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిని ఇచ్చింది. డీకే శివకుమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు నేడు డిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం విచారణ కోసం 14 రోజుల పాటు తమ కస్టడికి ఇవ్వాలని కోర్టును కోరారు. కాగా మంగళవారం సాయంత్రం మని లాండరింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZBrHXy

0 comments:

Post a Comment