Thursday, September 12, 2019

అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్!

న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నాయకుడిగా పేరుంది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు. అవినీతికి పాల్పడిన, లంచం రుచి మరిగిన అధికారులను బలవంతంగా ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయించిన ఘనత ఆయనకు ఉంది. అలాంటి నాయకుడి సొంత పేషీలో ఓ అవినీతి అనకొండ వెలుగులోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FfDmV

Related Posts:

0 comments:

Post a Comment