మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ మంత్రులు, పదుల సంఖ్యలో ఉన్నతాధికారులను సిట్ విచారిస్తోంది. బుధవారం 92 వీడియోలు అని వెలుగులోకి రాగా.. వాటి సంఖ్య వెయ్యికి చేరింది. ఆ వీడియోలతో బెదిరించి రూ.కోట్లు దండుకున్నారు. వీడియోలతోపాటు ఆడియో సంభాషణలు కూడా కలకలం రేపుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lk5x9k
Thursday, September 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment