Saturday, August 31, 2019

సాహో పై సోషల్ మీడియాలో సెటైర్లు..! పబ్జీ గేమ్ కాపీ కొట్టి సినిమా తీసేశారా ..?

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో.. ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకొంది. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా జనానికి అంతలా నచ్చినట్టు లేదు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మూవీ మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఈ క్రమంలో పబ్జీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30O0UUD

0 comments:

Post a Comment