Friday, August 2, 2019

సాహితీతో వెలుగు, సోషల్ మీడియా వీక్‌నెస్ కావొద్దన్న హరీశ్‌రావు

సిద్దిపేట : సాహిత్యంతో సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. యువత సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా పద్యాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. భాష, చరిత్రను యువతరం తెలుసుకుంటూ .. భావితరానికి స్ఫూర్తిని అందించే బాధ్యత తీసుకోవాలని కోరారు. శుక్రవారం సిద్దిపేటలో సాహితీ సదస్సులో పాల్గొన్నారు హరీశ్ రావు. తెలంగాణ ఉద్యమంలో సాహితీ వేత్తల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/335PXzb

0 comments:

Post a Comment