అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు పలువురు విజయసాయి రెడ్డి సమక్షంలో తమ అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చే గుర్తింపు కార్డులు, ప్రశంసాపత్రాలతో తమ కడుపు నిండదని నిర్మొహమాటంగా తేల్చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GUVaR1
సాయి రెడ్డికి షాకిచ్చిన వైసీపీ సోషల్ మీడియా: ఐడీ కార్డులు, ప్రశంసాపత్రాలతో కడుపు నిండదంటూ అసహనం
Related Posts:
తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంక్: ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు, ఐదేళ్లపాటు నిల్వకు అవకాశంహైదరాబాద్: తెలుగు రాస్ట్రాల్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటైన ఈ తొలి స్… Read More
షాకింగ్: బెంగాల్ హింసపై దర్యాప్తునకు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ బృందంపై దాడిన్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసపై దర్యాప్తు జరిపేందుకు … Read More
ఏపీలో మరో 48 గంటల్లో భారీ వర్షాలు: ఉరుములు, మెరుపులతో వానలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధో… Read More
కేంద్రం హెచ్చరికలతో తగ్గిన ట్విట్టర్: తప్పుగా చూపిన భారత పటం తొలగింపున్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో దిగివచ్చింది.… Read More
13 ఏళ్ల బాలుడికి కరోనా వ్యాక్సిన్ వేశారా?: మెసేజ్ రావడంతో తండ్రి షాక్భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ 13 ఏళ్ల బాలుడు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ మేరకు అతడి తండ్రి ఫోన్కు ఓ సందేశం వచ్చింది. దీంతో ఆ తండ్రి షాకయ్య… Read More
0 comments:
Post a Comment