Tuesday, August 27, 2019

దొంగతనం చేయడంలో వారికి వారే సాటి: రాహుల్‌కు నిర్మలా కౌంటర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్బీఐ నుంచి ప్రభుత్వం పెద్దమొత్తంలో డబ్బులు దొంగలించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaQiIL

0 comments:

Post a Comment