Tuesday, August 6, 2019

ఇన్నాళ్లు అణగదొక్కారు... ఇక పై లడఖ్‌లో మంచి రోజులు: ఎంపీసేరింగ్ నమ్‌గ్యాల్

జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో లడఖ్ ఎంపీ సేరింగ్ నమ్‌గ్యాల్ మాట్లాడారు . జమ్మూ కశ్మీర్ విభజనను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంతకాలం లడఖ్ ప్రజలకు తీరని అన్యాయం జరిగేదని చెప్పిన సేరింగ్... లడఖ్ ప్రాంతంను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించడంతో ఇకపై తమ పౌరులకు అన్ని విధాలా మేలు చేకూరుతుందన్న విశ్వాసం కలుగుతోందని చెప్పారు. అభివృద్ధి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T7Krrk

Related Posts:

0 comments:

Post a Comment