Thursday, August 22, 2019

జగన్ టీం మంత్రులకు ఏమైంది..!! సమస్యలకు కారణం వారే : తలలు పట్టుకుంటున్న సీనియర్లు..!!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వారిని ఏరి కోరి తెచ్చుకున్నారు. చాలామంది సీనియర్లను పక్కన పెట్టి మరీ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే..ఎవరికి వారు ప్రకటనలు చేస్తున్నారు. కొత్త సమస్యలకు కారణం అవుతున్నారు. మున్సిపల్ మంత్రి రాజధాని పైన ప్రకటన చేస్తామని చెబుతారు. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రగడ జరుగుతన్నా స్పష్టత ఉండదు. మరో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KLBtNQ

Related Posts:

0 comments:

Post a Comment