Wednesday, August 7, 2019

సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు కూడా ప్రత్యేకమే.. కూతురు బన్సూరి అన్నీ తానై..

న్యూఢిల్లీ : తిరిగారాని లోకాలకు వెళ్లిపోయిన చిన్నమ్మ అంత్యక్రియలు ఢిల్లీలోని లోధి శ్మశానంలో ముగిశాయి. బాధాతప్త హృదయంతో హితులు, సన్నిహితులు సుష్మ స్వరాజ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. సుష్మ స్వరాజ్ భౌతికకాయం వద్ద భర్త స్వరాజ్, కూతురు బన్సూరి గుండెలవిసేలా రోదించారు. బీజేపీ శ్రేణులు తరలి రాగా చిన్న మ్మ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తిచేశారు. కూతురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yJ5G9r

0 comments:

Post a Comment