Thursday, August 29, 2019

వేటాడే సింహం గడ్డి తినదు.. ఇది పాత మాట.. ఆకలేస్తే అదీ గడ్డి తింటుంది... ఇది నయా పోకడ (వీడియో)

గాంధీనగర్ : సింహం.. మ‌‌‌ృగరాజు.. జంతువులకు రారాజుగా ఉంటుంది. సింహం అంటే ఆ ఠీవి, రాజసమే వేరు. ఇక వేటాడే సింహం గడ్డి తినదు అంటారు. అదీ నిజం కూడా .. అడవీలోని జంతుజాలాన్ని చంపుకుతినే మృగరాజు .. గడ్డి తినదు. ఔను మీరు ఔనన్న కాదన్న గడ్డిని ముట్టుకొదు. కానీ గుజరాత్‌లో మాత్రం ఇందుకు విరుద్దమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyNS5P

0 comments:

Post a Comment