Friday, August 9, 2019

నిన్న ఆజాద్..నేడు ఏచూరి, డీ రాజా: కాశ్మీర్ లో ప్రతిపక్షాన్ని అడుగు పెట్టనివ్వని కేంద్రం!

శ్రీనగర్: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి, డీ రాజా అరెస్ట్ అయ్యారు. శ్రీనగర్ విమానాశ్రయంలో భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. అక్కడే నిర్బంధించాయి. ఆనారోగ్యానికి గురైన జమ్మూ కాశ్మీర్ సీపీఎం ఎమ్మెల్యే ఎం వై తరిగామిని పరామర్శించడానికి సీతారాం ఏచూరి, డీ రాజా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ నుంచి విమానంలో జమ్మూ కాశ్మీర్ కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KDuBAK

0 comments:

Post a Comment