Friday, August 9, 2019

గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసిన లోకేష్ ..జే ట్యాక్స్ కోసం వణికిస్తున్నారని ట్వీట్

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసిపి పాలనపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఏర్పాటు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MaAfha

0 comments:

Post a Comment